📖 Here you go: భ్రాత సత్య పరో ధర్మే మయ…

📖 Here you go:

భ్రాత సత్య పరో ధర్మే మయి నిత్యం దృఢవ్రతః
జితక్రోధో జితానందో నియతాత్మా జితేంద్రియః – లక్ష్మణుడు సత్య వాక్య పరిపాలకుడు ధర్మ నిరతుడు దృఢ సంకల్పం కలవాడు కోపము సంతోషము జయించిన వాడు మనస్సు ఇంద్రియములు అదుపులో ఉంచుకొను వాడు అని రాముడు లక్ష్మణుడి గుణాలను కీర్తించాడు దీని ద్వారా సోదరుడు ఎలా ఉండాలో తెలుస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *